FREE EYE CHECKUP CAMP AT Yapral

Speed Info

నెరేడ్ మేట్ డివిజన్ యాప్రాల్ లో ఏంమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు సన్మాన సభ లో పాల్గొని ఏంమ్మెల్సీ మైనం పల్లి ని ఘనంగా సన్మానించిన రవాణా శాఖమంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి , మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి, mLA కనకారెడ్డి, ఎంఎల్సీ మైనంపల్లి హన్మంతరావు, పాల్గొన్న కార్పొరేటర్లు.శ్రీదేవి హనుమంతరావు,జగదీష్ గౌడ్,,శిరీష్ జితేందర్ రెడ్డి,నర్సింగరావు, జితేంద్రనాథ్,సబితఅనిల్ కిషోర్, తో పటు భారీగా పాల్గొన్న గ్రేటర్ తెరాస నాయకులు : స్రోలింగ్…గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో 99 కార్పొరేటర్ల గెలుపులో మైనంపల్లి హనుమంతరావ్ ప్రముఖ పాత్ర వహించరు….. గ్రేటర్ను విశ్వ నగరంగ తీర్చిదిద్దెందుకు సీఎం కెసిఆర్ ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నారు,దేశంలో ఎక్కడ అమలులేని ప్రజ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కెసిఆర్ గారిది….మంత్రి మహేందర్ రెడ్డి

, ,

Comments are colsed